చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కర్రతో చేసిన గజ్జెల గుర్రం మువ్వలు మెడలో ముద్దుగ గట్టీ రంగుల హంగుల సింగారించి వీపుకు జీను సాపుగ వేసి వదిలేస్తే సరి పరుగిడు గుర్రం కళ్ళెం చేత్తో గట్టిగ బట్టి గుర్రం మీద కూర్చొని యుండీ చల్ చల్ చల్ మని తోలుతు వుంటే గంతులు వేయుచు పరుగిడు గుర్రం చల్ చల్ గుర్రం చలాకి గుర్రం
There is this poem on Elephant which my baby loves a lot. Babies are thought to move back and forth - the movement that we experience when sitting on an Elephant and they are pretty fast in catching this. Next time whenever you sing this poem, they start the Elephant swing.
ఏనుగమ్మ ఏనుగు ఏవురోచింది ఏనుగు మావురోచింది ఏనుగు మంచినీళ్ళు తాగింది ఏనుగు ఏనుగు ఏనుగు నల్లనా ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చెక్కని దేవుడు